నామం భజే.. రామం.. భజే..!

నామం భజే.. రామం.. భజే..! – తాండూరులో ఘనంగా అయోధ్య వార్షికోత్సవం – దేవాయాల్లో రామజపం చేసిన భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : నామం.. భజే… శ్రీరామం.. భజే.. అంటూ తాండూరు భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీరామున్ని తలుచుకున్నారు. అయోధ్యలో బాల రామమందిరం వార్షికోత్సవం సందర్భంగా బుధవారం తాండూరు హిందూ ఉత్సవ సమితి, తాండూరు బ్రాహ్మణ అర్చక, పురోహిత సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ఉత్సవాలు జరుపుకున్నారు. పట్టణంలోని పలు దేవాలయాల్లో వార్షికోత్సవ ఉత్సవాలు జరుపుకున్నారు. దేవాలయాల్లో … Continue reading నామం భజే.. రామం.. భజే..!