జోహార్.. సుభాష్ చంద్రబోస్..!

జోహార్.. సుభాష్ చంద్రబోస్..! – తాండూరులో ఘనంగా జయంతి – నేతాజీ యూత్ ఆధ్వర్యంలో నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : జోహార్.. సుభాష్ చంద్రబోస్ అంటూ పలువురు స్వాతంత్ర సమర యోధుడు నేతాజీకి జోహార్లు అర్పించారు. గురువారం తాండూరులో నేతాజీ యూత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోష్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు పట్టణంలోని శాంత్ మహాల్ చౌరస్తాలో ఉన్న నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు … Continue reading జోహార్.. సుభాష్ చంద్రబోస్..!