శంకరన్న భక్తి.. సేవ..!

శంకరన్న భక్తి.. సేవ..! – ప్రతి యేడాది శ్రీశైల పాదయాత్ర భక్తులకు అన్నదానం – గొప్ప మనసును చాటుకున్న భావనోళ్ల శంకర్ యాదవ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన శ్రీసాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి భావనోళ్ల శంకర్ యాదవ్ మరోసారి దైవభక్తుల పట్ల సేవను చాటుకున్నారు. ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది కూడా శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్లే భక్తులకు శంకర్ యాదవ్ అన్నదానం చేశారు. గత ఆరేళ్లుగా … Continue reading శంకరన్న భక్తి.. సేవ..!