ప్రత్యేకం.. పక్కా..!

ప్రత్యేకం.. పక్కా..! – ఇంచార్జ్ పాలనకు సన్నహాలు – ఎల్లుండితో ముగుస్తున్న మున్సిపల్ పాలకవర్గ పాలన – రేపు చివరి మున్సిపల్ సమావేశం..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలలో ప్రత్యేక పాలన పక్కాగా వస్తోందనే సూచనలు కనిపిస్తున్నారు. ఇందుకు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగగా జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, కోడంగల్‌తో అన్ని స్థానాలు బీఆర్ఎస్ నుంచే పాలకవర్గ వర్గాలు … Continue reading ప్రత్యేకం.. పక్కా..!