వార్డు సభ నిర్బంధం..! – బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ను అడ్డుకున్న పోలీసులు – అధికారులు, చైర్ పర్సన్ రాకపోవడంతో ఆందోళన – ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు యత్నం – పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో చివరి రోజు జరిగిన వార్డు సభలో నిర్బంధ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో 35వ వార్డుకు సంబంధించిన వార్డు సభ ఏర్పాటు చేశారు. సభకు వార్డు కౌన్సిలర్ … Continue reading వార్డు సభ నిర్బంధం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed