జైలుకు వెళ్లినా మద్యం మాన్తలేరు..!
జైలుకు వెళ్లినా మద్యం మాన్తలేరు..! – తాండూరులో పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు – జనవరిలో నమోదైన కేసుల లెక్కలివే తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం తాగి వాహనాలు నడిపిస్తే జైలు శిక్ష తప్పదని పోలీసులు ఎంతమొత్తుకున్నా మందుబాబులు మాట వినలేదు. ఇంకాస్త డోసు పెంచి పోలీసులు తనిఖీలలో మందుబాబులను పట్టుకుని జరిమానాలు విధించినా మార్పురావడం లేదు. ఈ మద్య కాలంలో మద్యం సేవించి పట్టు బడిన వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేయడమే … Continue reading జైలుకు వెళ్లినా మద్యం మాన్తలేరు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed