అమృత్ 2.0 నిధులతో మహర్ధశ..! – తాండూరుకు రూ. 27 కోట్ల మంజూరు హర్షణీయం – సంతోషం వ్యక్తం చేసిన బీజేపీ కౌన్సిలర్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 నిధులతో తాండూరుకు మహర్ధశ రాబోతుందని మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్లు అంతారం లలిత, సాహు శ్రీలత లక్ష్మీకాంత్, బంటారం లావణ్య, పూజ రజనీకాంత్, మల్లప్పలు అన్నారు. తాండూరు మున్సిపల్‌కు అమృత్ 2.0 కింద రూ. 27 కోట్లు మంజూరు కావడం … Continue reading అమృత్ 2.0 నిధులతో మహర్ధశ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed