నా పెళ్లి.. నేనే చేసుకుంటా..! – తానే పురోహితుడైన పెళ్లి కుమారుడు – సోషల్ మీడియాలో వైరల్ దర్శిని డెస్క్ : పెళ్లంటే తప్పట్లు.. తాళాలు.. తలంబ్రాలతో పాటు తంతు జరిపే పురోహితుడు ముఖ్యమే. పురోహితుడు లేకుండా ఏ పెళ్లి జరగదు. పురోహితుడు అయినా కూడా మరో పురోహితునికి మంత్రోచ్చరణలతోనే పెళ్లి చేసుకుంటారు. కానీ ఓ పెళ్లి కొడుకు తానే పురోహితుడై తన పెళ్లిని జరుపుకున్నాడు. వివరాల్లోకి వెళితే… ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికుమారుడే … Continue reading నా పెళ్లి.. నేనే చేసుకుంటా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed