రక్తం పంచిన ‘మంచ్’ మనుసులు..!

రక్తం పంచిన ‘మంచ్’ మనుసులు..! – మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం – విద్యార్థులకు పేట్లు, బాటిళ్ల వితరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాండూరు. మార్వాడి యువమంచ్ సభ్యులు రక్తదానం చేసి మంచి మనసును చాటుకున్నారు. ఆదివారం మార్వాడి యువమంచ్ నాయకులు పట్టణంలోని బాలాజీ మందిరంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తాండూరు పట్టణ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి … Continue reading రక్తం పంచిన ‘మంచ్’ మనుసులు..!