ఓపెన్‌ స్కూల్‌కు మరో అవకాశం..!

ఓపెన్‌ స్కూల్‌కు మరో అవకాశం..! – పది, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు – గడువు, ఎలా చేసుకోవాలంటే..? హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : పలు కారణాలతో చదువుకు దూరమైనవారు మళ్లీ చదువుకునేందుకు తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ) మహత్తర అవకాశం కల్పిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇది వరకే ప్రవేశాల ప్రక్రియ పూర్తయినప్పటికీ అభ్యర్థులకు మరో అవకాశం ఇస్తూ ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు తత్కాల్‌ విధానంలో ప్రవేశాలు … Continue reading ఓపెన్‌ స్కూల్‌కు మరో అవకాశం..!