దర్జాగా ఎర్రమట్టి తవ్వకాలు..!

దర్జాగా ఎర్రమట్టి తవ్వకాలు..! – అనుమతులు ఒకరికైతే.. తవ్వకాలు మరొకరివి – బషీరాబాద్ ఎమ్మార్వో సీరియస్ యాక్షన్ – 5 ట్రాక్టర్లు, జేసిబి సీజ్, జరిమానా బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : బషీరాబాద్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి దర్జాగా ఎర్రమట్టి తవ్వకాలు రవాణా చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా జెసిబితో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మండల తాహసీల్దార్ జేసిబి, ట్రాక్టర్లను సీజ్ చేసి భారీగా జరిమానాలను విధించారు. వివరాల్లోకి … Continue reading దర్జాగా ఎర్రమట్టి తవ్వకాలు..!