కట్టకుంటే… పెనాల్టీ మోత..!

కట్టకుంటే… పెనాల్టీ మోత..! – వాహనాల టాక్స్ బకాయిలపై హెచ్చరిక – చెల్లింపులకు రేపటి వరకు చాన్స్ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో వాహనాల టాక్స్ వసూళ్లపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సకాలంలో టాక్సులు చెల్లించని వాహనాలపై భారీగా పెనాల్టీలు విధించాలని నిర్ణయించింది. ఏకంగా 200శాతం శాతం పెనాల్టీ విధించేందుకు సిద్దమైంది. వాహనాల త్రైమాసిక పన్నుల వసూళ్లకు సంబంధించి జిల్లాలో సుమారు రూ. 2కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు అధికారులు లెక్కలు … Continue reading కట్టకుంటే… పెనాల్టీ మోత..!