భద్రేశ్వరుని అనుగ్రహంతోనే అన్నదాన సత్రం

భద్రేశ్వరుని అనుగ్రహంతోనే అన్నదాన సత్రం – స్లాబ్ నిర్మాణానికి ఘనంగా పూజలు – పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి – మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం భద్రేశ్వర దేవాలయంలో స్వామి అనుగ్రహంతో అన్నదాన సత్రం నిర్మాణం జరుగుతోందని పలువురు అన్నారు.శుక్రవారం దేవాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న అన్నదాన సత్రంకు స్లాబ్ నిర్మాణ పూజ చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల … Continue reading భద్రేశ్వరుని అనుగ్రహంతోనే అన్నదాన సత్రం