రేపు తాండూరుకు పైలెట్ రాక..!

రేపు తాండూరుకు పైలెట్ రాక..! – పలు కార్యక్రమాలకు హాజరు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రేపు తాండూరుకు వస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆయన తాండూరుకు రాలేదు. పార్టీ వ్యవహారాలను స్థానిక పెద్దలకు అప్పగించారు. మూడు రోజుల క్రితమే రోహిత్ రెడ్డి తాండూరుకు రావాల్సి ఉంది. కొన్ని కారాణాల వల్ల రాలేకపోయారు. తాజాగా శుక్రవారం ఆయన తాండూరుకు వస్తున్నారు. పట్టణంలో పలు … Continue reading రేపు తాండూరుకు పైలెట్ రాక..!