పాపం.. నర్సమ్మ..!

పాపం.. నర్సమ్మ..! – ఫించన్ తీసుకుని ఇంటికెళ్లేలోపే ఘోరం – పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : పండు ముసలమ్మ.. ఫించన్ డబ్బులు తీసుకుని ఆనందంగా ఇంటికి వెళుతోంది. కొద్ది నిమిషాల్లోనే ఇంటికి చేరుకోబోతుండగా ఆ వృద్ధురాలును మృత్యువు వెంటాడింది. పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని దుర్మరణం పాలయ్యింది. ఈ సంఘటన తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన … Continue reading పాపం.. నర్సమ్మ..!