గారడి గ్యారెంటీలు..!

గారడి గ్యారెంటీలు..! – హామీల అమలులో కాంగ్రెస్ విఫలం – స్థానిక ఎన్నికల్లో హస్తంను బొంద పెట్టాలే – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి – కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో నేతల చేరిక తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ పథకాలు అంటూ ప్రజలను గారడి చేసే పాలన చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం తాండూరుకు వచ్చిన పైలెట్ రోహిత్ … Continue reading గారడి గ్యారెంటీలు..!