ఇదేం విచిత్రం..! – తాండూరులో కోడంగల్ జనరల్ ఆసుపత్రి – జిల్లా ఆసుపత్రి బోర్డు స్థానంలో ఏర్పాటు – అయోమయానికి గురైన నాయకులు, ప్రజలు – ఇలా ఎందుకు జరిగిందంటే…? తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇదేం విచిత్రం అన్నా.. తాండూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిగా కోడంగల్ జనరల్ ఆసుపత్రిగా మారిపోయిందేంటి.. అని పలువురు అయోమయానికి గురయ్యారు. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి – కోడంగల్ అనే పేరుతో బోర్డు ఏర్పాటు … Continue reading ఇదేం విచిత్రం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed