కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం – మంత్రులు, ఎంపీలు ఉన్నా దక్కని వాటా – యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రా … Continue reading కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed