పెండింగ్ టాక్స్‌లపై సీరియస్ యాక్షన్

పెండింగ్ టాక్స్‌లపై సీరియస్ యాక్షన్ – మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు – తాండూరులో పన్ను చెల్లించని దుకాణం సీజ్ – ప్రజలు ఆస్తి పన్నులు చెల్లించాలి: కమీషనర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో పెండింగ్లో ఉన్న ఆస్తిపన్నులు వసూలు చేసేందుకు అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తాండూరు మున్సిపల్ ఆస్తిపన్నుల వసూళ్లలో వెనుకబడడంతో అధికారులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. పట్టణంలో మొండి బకాయిదారులకు గురువారం నుంచి రెడ్ నోటీసులు … Continue reading పెండింగ్ టాక్స్‌లపై సీరియస్ యాక్షన్