మారని మందుబాబులు..!

మారని మందుబాబులు..! – పట్టుబడిన ఇద్దరికి జైలు – మరో 11 మందికి జరిమాన తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి పోలీసులు జైలు శిక్ష, జరిమానాలు విధించినప్పటికి మార్పు రావడం లేదు. పోలీసులు తనిఖీలు నిర్వహించి.. మందుబాబులపై కేసులు నమోదు చేస్తున్నారు. పట్టుబడిన వారికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు మందు బాబులకు జైలు శిక్ష, … Continue reading మారని మందుబాబులు..!