ఫించన్ డబ్బుల కోసం పాపం..!

ఫించన్ డబ్బుల కోసం పాపం..! – నాన్నమ్మపై దాడి చేసిన మనుమడు – కేసు నమోదు, రిమాండుకు తరలింపు – వివరాలు వెల్లడించిన కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : నాన్నమ్మ ఫించన్ డబ్బుల కోసం ఓ మనుమడు పాపం చేశాడు. డబ్బులు ఇవ్వలేదని తలపై దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటనలో నిందితుడుపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. … Continue reading ఫించన్ డబ్బుల కోసం పాపం..!