తాగేసీ.. ఠాణా వద్ద వీరంగం..!

తాగేసీ.. ఠాణా వద్ద వీరంగం..! – నూసెన్స్‌ చేసిన మందుబాబుపై కేసు – నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష, జరిమాన పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పూటుగా మద్యం తాగిన ఓ మందుబాబు పోలీసు ఠాణా వద్దకు వెళ్లి వీరంగం సృష్టించాడు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా నానా హంగామా చేశాడు. చివరకు పోలీసుల విధులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించడంతో అతనిపై కేసు నమోదు చేశారు. న్యాయస్థానంలో హాజరు పరచగా జైలు శిక్షతో పాటు … Continue reading తాగేసీ.. ఠాణా వద్ద వీరంగం..!