పిస్తా పోషకాల గని..!

పిస్తా పోషకాల గని..! – శరీర కణాలు దెబ్బతినకుండా రక్షణ – పేగు బ్యాక్టీరియాను తరిమే ఔషధాలు – మరిన్ని అద్బుత ప్రయోజనాలు దర్శిని డెస్క్ : పిస్తాపప్పులో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకములైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో అనేక రకములైన పోషకాలతో పాటు విటమిన్ బి6, ఫైబర్, పాస్పరస్, కాపర్, పొటాషియం ఉన్నాయి. ఇవి రక్తంలోని హిమోగ్లోబిన్ వృద్ధికి దోహదం చేస్తాయి. పిస్తాపప్పులోని పోషక విలువలు ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు అవసరమైన పోషకాలను … Continue reading పిస్తా పోషకాల గని..!