టీయూడబ్ల్యూజే ఐజేయూలోకి సీనీయర్ పాత్రికేయులు
టీయూడబ్ల్యూజే ఐజేయూలోకి సీనీయర్ పాత్రికేయులు – సభ్యత్వాన్ని అందజేసిన ఐజేయూ నేతలు – త్వరలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కార్యచరణ – రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి తాండూరు, దర్శిని ప్రతినిధి : టీయూడబ్ల్యూజే ఐజేయూ జర్నలిస్టుల యూనియన్లోకి తాండూరు సీనీయర్ పాత్రికేయులు చేరారు. ఆదివారం టీయూడబ్ల్యూజే ఐజేయూ తాండూరు డివిజన్ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు … Continue reading టీయూడబ్ల్యూజే ఐజేయూలోకి సీనీయర్ పాత్రికేయులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed