చోరీలపై జరభద్రం..!

చోరీలపై జరభద్రం..! –  పోలీసుల మైక్‌ అనౌన్స్‌ మెంట్ – అనుమానితుల ఫోటోలు విడుదల – అప్రమత్తంగా ఉండాలని సూచన తాండూరు, దర్శిని ప్రతినిధి : చోరీల పట్ల ప్రజలు జర భద్రంగా ఉండాలని తాండూరు పోలీసులు సూచిస్తున్నారు. శనివారం తాండూరులో వరుస చోరీలు జరిగిన నేపథ్యంలో పట్టణ పోలీసులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. శనివారం రాత్రి నుంచే తాండూరు పట్టణంలో పట్టణ వాసులకు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా ఆటోలో పట్టణంలోని పలు ప్రాంతాలలో మైక్ … Continue reading చోరీలపై జరభద్రం..!