చోరీలపై ఉక్కుపాదమేయండి..! – రాత్రి, పగలు గస్తీ పెంచండి – ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – దొంగతనాల కుటుంబాలకు పరామర్శ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో జరుగుతున్న చోరీలపై ఉక్కుపాదం మోపే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం సాయిపూర్, పాత తాండూరులో రెండు ఇండ్లలో దొంగతనాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మల్యే మనోహర్ రెడ్డి … Continue reading చోరీలపై ఉక్కుపాదమేయండి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed