వీధి కుక్క వీరంగం..! – దాడిలో 9 మందికి గాయాలు – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వీధి కుక్క వీరంగం చేసి.. 9 మందిపై దాడి చేసింది. ఈ దాడిలో బాధితులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం తాండూరు పట్టణం తులసీనగర్ లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఉదయం కాలనీలో తిరిగే ఓ వీధి కుక్క అకస్మాత్తుగా స్థానికులపై దాడికి తెగబడింది. పెద్దలు, మహిళలు, చిన్నారులపై దాడి చేసి … Continue reading వీధి కుక్క వీరంగం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed