చెరుకు రసంతో బోలెడు లాభాలు..!

చెరుకు రసంతో బోలెడు లాభాలు..! – మూత్రపిండాల్లో రాళ్ల సమస్యకు ఔషదాలు – సంతోనోత్పపత్తి అవకాశాలు మెరుగు – చెరుకు రసం ఎవరు తీసుకోవద్దంటే..? దర్శిని డెస్క్ : ఎండాకాలం కాస్త పెరగ్గానే చల్లని పానీయాల మీదకు మనసు పోతూ ఉంటుంది. వేసవి ఎండల్లో మంచినీళ్లు ఎన్ని తాగినా దాహం తీరినట్లు అనిపించదు. అలాంటప్పుడు చక్కెర అధికంగా కలిపిన శీతల పానీయాలనో, పండ్ల రసాలనో ఆశ్రయించే బదులు నిమ్మ, అల్లంతో చేసిన సహజసిద్ధమైన చెరుకు రసం ఒకటి … Continue reading చెరుకు రసంతో బోలెడు లాభాలు..!