టీయూడబ్ల్యూ-ఐజేయూ రికార్డు..! – తాండూరు డివిజన్లో 100 సభత్వాలు – ఇంకా కొనసాగుతున్న చేరికలు తాండూరు, దర్శిని ప్రతినిధి : టీయూడబ్ల్యూజే – ఐజేయూ జర్నలిస్టు యూనియన్ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రికార్డు సృష్టించింది. యూనియన్‌లో 100 మందికి పైగా సభ్యత్వాలను నమోదు చేసుకున్నారు. తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.రామకృష్ణల ఆధ్వర్యంలో ఈ ఘనతను సాధించారు. గత కొన్ని రోజులుగా టీయూడబ్ల్యూజే – ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు … Continue reading టీయూడబ్ల్యూ-ఐజేయూ రికార్డు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed