దర్శిని ఎఫెక్ట్…!

దర్శిని ఎఫెక్ట్…! – సుందరంగా సేవాలాల్ విగ్రహ ప్రాంగణం – పనులు చేయించిన మున్సిపల్ అధికారులు – సంతోషం వ్యక్తం చేసిన గిరిజనులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బంజారుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహారాజ్ సాక్షిగా నిర్లక్ష్యం అనే దర్శిని న్యూస్ కథనానికి స్పందన లభించింది. గంటల్లోనే అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేయించారు. పట్టణంలోని బాలాజీ హస్పిటల్ సమీపంలో ఉన్న సేవాలాల్ విగ్రహం వద్ద అపరిశుభ్రత ఏర్పడిందని కథనం రావడం జరిగింది. నిజానికి విగ్రహం వద్ద … Continue reading దర్శిని ఎఫెక్ట్…!