కార్మికులకు కోపమొచ్చింది..!

కార్మికులకు కోపమొచ్చింది..! – టైలర్ షాపు ముందు చెత్త పడేసిన వైనం – సీసీ పుటేజీలో కార్మికుల విడియో రికార్డు – తాండూరులో వివాదాస్పదమైన తీరు – ఇలా చేయడం వెనుక షాకింగ్ నిజాలు..? తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ యజమానికి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని మున్సిపల్ కార్మికులకు వచ్చిన కోపాన్ని వినూత్న రీతీలో తెలియజేశారు. రాత్రి వేళ టైలరింగ్ షాపులో పేరుకుపోయిన చెత్తను యజమాని సమీపంలో ఉన్న చెత్త కుప్ప వద్దకు తీసుకెళ్లి … Continue reading కార్మికులకు కోపమొచ్చింది..!