వీర జవాన్లకు ఘన నివాళులు..!

వీర జవాన్లకు ఘన నివాళులు..! – పుల్వామా అమరులను తలుచుకున్న తాండూరు – కొవ్వొత్తులతో అంజలి ఘటించిన పెద్దలు, యువకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులను తాండూరు ప్రజలు, యువకులు స్మరించుకున్నారు. శుక్రవారం తాండూరు పట్టణం శివాజీ చౌరస్తాలో 2019 ఫిబ్రవరి 14 ఉగ్రవాదుల‌ దాడిలో అసువులు బాసిన వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి.. అంజలి ఘటించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆయన … Continue reading వీర జవాన్లకు ఘన నివాళులు..!