బీసీల ఉద్యమానికి యువత సైనికుల్లా మారాలి

బీసీల ఉద్యమానికి యువత సైనికుల్లా మారాలి – సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ – పెద్దేముల్ మండలం యువజన సంఘం అధ్యక్షులుగా నవీన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల హక్కుల సాధన కోసం సాగించే ఉద్యమంలో యువత సైనికుల్లా మారి ముందుకు తీసుకెళ్లాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బీసీ యువజన సంఘం పెద్దేముల్ మండలం అధ్యక్షులుగా నవీన్ ను నియమించారు. శనివారం జాతీయ … Continue reading బీసీల ఉద్యమానికి యువత సైనికుల్లా మారాలి