రండి వృక్షార్చన చేద్దాం..!

రండి వృక్షార్చన చేద్దాం..! – కేసీఆర్ జన్మదినానికి ఏర్పాట్లు – ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి – తాండూరులో పోస్టర్ ఆవిష్కరించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన వృక్షార్చన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వికారాబాద్ మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యురాలు కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య, బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పంజులు విఠల్ రెడ్డితో పాటు పలువురు … Continue reading రండి వృక్షార్చన చేద్దాం..!