వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు…!

వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు…! – ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మాజీ సర్పంచ్ – బషీరాబాద్‌ మండలం కాశీంపూర్‌లో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడంతో ఓ గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలాల ప్రకారం.. మండలంలోని కాశీంపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్‌గా వెంకటయ్య పనిచేశారు. పదవి కాలం ముగియడంతో మాజీ సర్పంచ్ గా మారారు. గత … Continue reading వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు…!