ఎమ్మెల్యే సహాకారంతో తాండూరు అభివృద్ధి

ఎమ్మెల్యే సహాకారంతో తాండూరు అభివృద్ధి – మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు – సాయిపూర్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో అభివృద్ధి జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం తాండూరు పట్టణం సాయిపూర్లో ఎస్టీఎఫ్ నిధులు రూ. 20లక్షలతో సీసీ రోడ్డు, రూ. 5లక్షలతో సీసీ డ్రైన్ పనులు ప్రారంభించారు. వార్డులోని గిరిజన హాస్టల్ నుంచి సాయిపూర్ మేయిన్ … Continue reading ఎమ్మెల్యే సహాకారంతో తాండూరు అభివృద్ధి