కుక్క సంపాదన రూ. 23 లక్షలు..!

కుక్క సంపాదన రూ. 23 లక్షలు..! – 3 రోజుల్లో సాధించిన హస్కీ జాతి కుక్క – ఎలాగో తెలిసి షాక్ అవుతున్న నెటిజన్లు దర్శిని డెస్క్ : ఏంటి కుక్క లక్షలు సంపాదించిందా.. అని ఆశ్చర్చానికి గురయ్యారా…! అవును ఇది నిజం. ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా ఒక కుక్క ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లోని ప్రముఖ పర్యాటక నగరమైన లిజియాంగ్‌లోని హోమ్‌స్టే యజమాని జు ఈ కుక్కను పెంచుకున్నాడు. హకిమి … Continue reading కుక్క సంపాదన రూ. 23 లక్షలు..!