గోడలో నుంచి వచ్చిన వినాయకుడు..!

గోడలో నుంచి వచ్చిన వినాయకుడు..! – హనుమాన్ దేవాలయంలో ప్రత్యక్షమైన విగ్రహం – చంద్రవంచ గ్రామంలో జరిగిన అద్భుతం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : గోడలో నుంచి వినాయక విగ్రహం బయటపడింది. హనుమాన్ దేవాలయంలో ఈ వినాయకుడు బయటకు రావడం విశేషం. తాండూరు మండలం చంద్రవంచ గ్రామంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చంద్రవంచ గ్రామంలో పల్లెగూడ ఆంజనేయ స్వామి ఉంది. 40 ఏండ్ల క్రితం నుంచే ఆలయంలో ఆంజనేయ స్వామికి … Continue reading గోడలో నుంచి వచ్చిన వినాయకుడు..!