మజ్జిగలో ఆరోగ్య మంత్రం..!

మజ్జిగలో ఆరోగ్య మంత్రం..! – ఖాళీ కడుపుతో తాగితే అద్భుత ప్రయోజనాలు – వేసవిలో గ్యాస్‌ సమస్యలు దూరం దర్శిని డెస్క్ : వేసవి కాలం రాకముందే ఎండలు మండిపోతున్నాయి. వేసవి వేడి నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు ఐస్ క్రీం, శీతల పానీయాలు తీసుకుంటారు. కానీ, కొన్ని శారీరక రుగ్మతలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండటం మంచిది. అయితే ఎండలకు మజ్జిగ సేవించడం వల్ల అద్భుత ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మండే వేడి … Continue reading మజ్జిగలో ఆరోగ్య మంత్రం..!