ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య..!
ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య..! – కడుపునొప్పి భరించలేక ఘాతుకం – బషీరాబాద్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి బషీరాబాద్, దర్శిని ప్రతినిధి: కడుపునొప్పి వివరించలేక ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యపాల్పడ్డాడు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం నీళ్ళపల్లి గ్రామంలో బుధవారం ఈ సంఘటన ఆలస్యంగా వీధిలోకి వచ్చింది. కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సాగర్ (25) అనే యువకుడు గత ఆరు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. రెండు రోజుల క్రితం అతని తల్లిదండ్రులు … Continue reading ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed