లింగస్థాపన ఉత్సవాలకు తోడ్పాటు

లింగస్థాపన ఉత్సవాలకు తోడ్పాటు – అందించేందుకు ముందుకొచ్చిన విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చంద్రవంచ గ్రామంలో నిర్వహించబోతున్న లింగస్థాపన ఉత్సవాలకు తన వంతు తోడ్పాటు అందించేందుకు తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ముందుకు వచ్చారు. గురువారం తాండూరు పట్టణంలోని వినాయక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉత్సవ నిర్వహకులు విఠల్ నాయక్ న్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈనెల 24న తాండూరు మండలంలోని చంద్రవంచ గ్రామంలో … Continue reading లింగస్థాపన ఉత్సవాలకు తోడ్పాటు