బ్రహ్మోత్సవాలలో ‘బావనోళ్ల’ భక్తజన సేవ..!

బ్రహ్మోత్సవాలలో ‘బావనోళ్ల’ భక్తజన సేవ..! – శ్రీశైలంలో భక్తులకు అన్నదానం – 8 ఏండ్లుగా శంకరన్న సేవా తత్పరత – అభినందించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి – శంకర్ యాదవ్ ను సన్మానించిన విశ్వం పంతులు, మిత్రబృందం – ఈనెల 22 వరకు అన్నదాన కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో తాండూరుకు చెందిన రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ భక్తజన … Continue reading బ్రహ్మోత్సవాలలో ‘బావనోళ్ల’ భక్తజన సేవ..!