వంద శాతం వసూళ్లే లక్ష్యం..!

వంద శాతం వసూళ్లే లక్ష్యం..! – ఆస్తి, నల్లా, ట్రేడ్ లైసెన్స్ లపై దృష్టి పెట్టాలి – మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి – వార్డు ఆఫీసర్లు, ఆర్పీలతో సమీక్ష సమావేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : వంద శాతం వసూళ్లే లక్ష్యంగా పనిచేయాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, మహిళ సంఘాల ఆర్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి … Continue reading వంద శాతం వసూళ్లే లక్ష్యం..!