బల్దియాకు విజిలెన్స్ దడ..!

బల్దియాకు విజిలెన్స్ దడ..! – భవన నిర్మాణ పనులపై విచారణ – నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదుతో సర్వే – ఇంచు.. ఇంచు కొలతలు తీసుకున్న అధికారులు – ప్రభుత్వానికి నివేధిక అందిస్తామన్న విచారణ బృందం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని మున్సిపల్ కార్యాలయంకు రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు అధికారులను దడ పుట్టించేంత పని చేసింది. శుక్రవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచి డీఈతో పాటు ఇద్దరు ఏఈల అధికారుల బృందం విచారణ … Continue reading బల్దియాకు విజిలెన్స్ దడ..!