శివ స్వాముల సేవలో డీఎస్పీ..!

శివ స్వాముల సేవలో డీఎస్పీ..! – అన్నదానం చేసిన బాలకృష్ణారెడ్డి – డీఎస్పీని సన్మానించిన శివస్వాములు తాండూరు, దర్శిని ప్రతినిధి : శివ మాల దీక్షలో ఉన్న స్వాముల సేవలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తరించారు. మంగళవారం తాండూరు పట్టణం గౌతాపూర్ రోడ్డు మార్గంలోని భవాని మాత దేవాలయంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శివ స్వాములకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివమాల … Continue reading శివ స్వాముల సేవలో డీఎస్పీ..!