మిస్టరీగా తల్లీ, కొడుకుల ఆత్మహత్యలు..!

మిస్టరీగా తల్లీ, కొడుకుల ఆత్మహత్యలు..! – మతుని మర్మాంగాల వద్ద కనిపించిన రక్తం – సన్సెన్స్‌గా మారిన కాశింపూర్ ఘటన – పోస్టుమార్టం తరువాతే అసలు నిజాలు బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని కాశీంపూర్‌లో జరిగిన తల్లీ, కొడుకుల ఆత్మహత్యల ఘటన మిస్టరీగా మారింది. కుమారుడి ఆత్మహత్యలలో అనుమానాలు వ్యక్తం కావడంతో విషాధకర సంఘటనలో సస్పెన్స్‌ ఏర్పడింది. కాశింపూర్‌ గ్రామానికి చెందిన కూలీ పనులు చేసుకునే ఎల్లమ్మ(50), పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్న … Continue reading మిస్టరీగా తల్లీ, కొడుకుల ఆత్మహత్యలు..!