సామాన్యులకు శుభవార్త…!

సామాన్యులకు శుభవార్త…! – వచ్చే ఉగాది నుంచి సన్నబియ్యం – రేషన్ దుకాణాల నుంచి పంపిణీకి కసరత్తు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు కాంగ్రెస్ సర్కారు శుభవార్తను అందించబోతోంది. రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందిచేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీంతో పేదలు రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని … Continue reading సామాన్యులకు శుభవార్త…!