పేదలందరికి పెన్షన్…!

పేదలందరికి పెన్షన్…! – కొత్త పథకాన్ని తీసుకోస్తున్న కేంద్రం – కార్మికులు, గిగ్ వర్కర్లకు వర్తింపు – ఎప్పుడు.. ఎలా అమలు చేస్తారంటే..? దర్శిని డెస్క్ : దేశంలోని పేదలందరికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. అందించబోతోంది. దరఖాస్తు చేసుకున్న పేదలకు పెన్షన్ అందిచేందుకు యూనివర్సన్ ఫించన్‌ స్కీం(సార్వత్రిక ఫెన్షన్ స్కీం) అందరికీ అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలతో చర్చు జరుపుతోంది. మన దేశంలో చాలా మంది పెన్షన్‌పై ఆధారపడి … Continue reading పేదలందరికి పెన్షన్…!