రంజాన్ కు ఏర్పాట్లు చేయండి..! – అధికారులకు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం సోదరుల పవిత్ర పండగకు ప్రభుత్వ శాఖల తరుపున ఏర్పాట్లు చేయాలని తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కోరారు. గురువారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ ఎ స్ఐ రమేష్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, పట్టణ విద్యుత్ ఏఈలకు అసోసియేషన్ కార్యదర్శులు ఎండీ యూనుస్, ఖయ్యూం అతహర్, ఖయ్యూం పాషలు వినతిపత్రాలను అందజేశారు. రంజాన్ … Continue reading రంజాన్ కు ఏర్పాట్లు చేయండి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed