కళ్యాణం.. రమణీయం..!

కళ్యాణం.. రమణీయం..! – భూకైలాస్‌లో వైభోగంగా శివపార్వతుల కళ్యాణోత్సవం – పల్లకి సేవను ఊరేగించిన శంకర్ నాయక్, వాసు నాయక్ – అగ్నిగుండ ప్రవేశం చేసిన వాసు పవార్ నాయక్ – బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కమీణీయం, రమణీయంగా జరిగింది. బ్రహ్మోత్సవాలు, జారత ఉత్సవాల సందర్భంగా ప్రతి యేడాది మాదిరిగానే మహాశివరాత్రి సందర్భంగా బుధవారం … Continue reading కళ్యాణం.. రమణీయం..!